ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి సమక్షంలో మంగళవారం కంభం మండలం కందుల పురం గ్రామానికి చెందిన 20 కుటుంబాలు టిడిపిని వీడి వైసీపీలో చేరాయి. ఈ సందర్భంగా గిద్దలూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి పార్టీ కండువా కప్పి 20 కుటుంబాలను పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ గెలుపుకు కలిసికట్టుగా కృషి చేయాలని నాగార్జున రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa