శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండు రోజులుగా ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. 2019లో సబ్జిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగాయి. ఆ కేసుకు సంబంధించి కొన్ని పత్రాలను పరిశీలించేందుకు ఏసీబీ అధికారులు సబ్ రిజిస్టర్ కార్యాలయ రికార్డులను పరిశీలిస్తున్నట్లు హిందూపురం జాయింట్ సబ్ రిజిస్టర్ 1 చంద్రమోహన్ గురువారం తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa