రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేయాలనీ రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కెకె రాజుకు సూచించారు. ఈ మేరకు ఉత్తర నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో శుక్రవారం కెకె రాజు ను గొల్ల బాబురావు కలిశారు. కెకె రాజుకి పలు సూచనలు చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి గా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa