Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Sat, Mar 30, 2024, 10:34 AM
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు నేడు జీతాలు పడనున్నాయి. రేపటితో ఆర్ధిక సంవత్సరం ముగుస్తుండడంతో ఈరోజే వారికి జీతాలు వేయనున్నారు. 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ఇటీవల వారికి 4% DA(డియర్నెస్ అలవెన్స్) పెంచారు. పెంచిన జీతాలతో కలిపి నేడు వారు శాలరీ అందుకోనున్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com