రైల్వేకోడూరు మండలంలోని బొజ్జావారిపలె ్లలో శుక్రవారం జనసేన పార్టీ అభ్యర్థి యనమల భాస్కర్ రావు ఇంటింటి ప్రచారం నిర్వ హించారు. గుడ్‌ఫ్రైడే సందర్భం గా చర్చిలో ప్రార్థనల్లో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా స్థాని కులు ఆయనను ఘనంగా సత్క రించారు. గ్లాసు గుర్తు ఓటు వేసి గెలిపించాలని ప్రజల్ని అభ్యర్థించారు. ఈ కార్యక్ర మంలో మండల పార్టీ అధ్య క్షులు కొమ్మా శివ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa