తమ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ అన్నారు. నాలుగేళ్లలో కేంద్రం ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆరోపించారు. తమ రాష్ట్రంలో మోడీ హవా లేదని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం పన్నుల రూపంలో రాష్ట్రం నుంచి కోట్లాది రూపాయలు తీసుకుంటోందని ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa