అమెరికాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. టెక్సాస్‌కు చెందిన ఓ వ్యవసాయ కార్మికుడికి బర్డ్ ఫ్లూ అని పిలువబడే ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజాకు చెందిన H5N1 అనే వైరస్ సోకినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. దీంతో అక్కడి వైద్యులు, ఆరోగ్య విభాగాలు, ప్రజలకు US CDC ఆరోగ్య హెచ్చరికను జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది.