కందుకూరు వైసిపి కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్ ను గుడ్లూరు మండల మాజీ ఎంపీపీ ఇండ్ల శ్రీనివాసులు జడ్పీటీసీ బాపిరెడ్డి, జె సి ఎస్ కన్వీనర్, గాజుల కిషోర్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో పని చేయడానికి వచ్చిన మీతో కలిసి సమిష్టిగా పనిచేస్తామని గుండ్లపాలెంకు చెందిన సీనియర్ నాయకులు, గుడ్లూరు మండల మాజీ ఎంపీపీ ఇండ్ల శ్రీనివాసులు పేర్కొన్నారు.