పర్చూరు వైసీపీ అభ్యర్థి యడం బాలాజీకి గాడ్ ఫాదర్ వంటి ఉమ్మడి ప్రకాశం జిల్లా మాజీ మంత్రి బాలినేని వాసు ఓ ఎంపీపీ పార్టీ మారకుండా అడ్డుచక్రం వేశారు. టిడిపిలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న చినగంజాం వైసీపీ ఎంపీపీ కోమట్ల అంకమ్మరెడ్డి ఈ క్రమంలో ఆదివారం రాత్రి పెద్దగంజాంలో ఏర్పాటు చేసుకున్న ఆత్మీయ సమ్మేళనానికి వాసు తనయుడు ప్రణీత్ రెడ్డి హాజరై పార్టీ మారవద్దని హుకుం జారీ చేశారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa