ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆస్తి పన్నుపై 5 శాతం రాయితీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 12, 2024, 05:19 PM

పులివెందుల పరిధిలోని ఆస్తి పన్ను, ఖాళీగా పన్నులను ఏప్రిల్ నెలాఖరులోపు ఏకమొత్తంగా చెల్లించేవారికి పన్నుపై 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పన్ను చెల్లింపులు పురపాలకలో ప్రత్యేక కౌంటర్లు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు సెలవు రోజుల్లో కూడా అందుబాటులో ఉంటాయన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa