అనంతపురం జేఎన్టీయూ యూనివర్సిటీ నిర్వహించిన బీ. ఫార్మసీ 2వ సంవత్సరం 1వ సెమిస్టర్ (ఆర్19) రెగ్యులర్, సప్లిమెంటరీ, 2వ సంవత్సరం 1వ సెమిస్టర్ (515) సప్లిమెంటరీ, 2వ సంవత్సరం 2వ సెమిస్టర్ (ఆర్ 19), (ఆర్15) సప్లిమెంటరీ, ఫార్మా-డీ 2 సంవత్సరం (ఆర్17) రెగ్యులర్, సప్లిమెంటరీ, ఫార్మా-డి. (పీబీ) 3వ సంవత్సరం (ఆర్17) రెగ్యులర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు అధికారి చంద్రమోహన్ శుక్రవారం తెలిపారు.