గార్లదిన్నె మండలం కల్లూరు సంజీవరెడ్డి సర్కిల్లో ఆదివారం నందమూరి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర సైకిల్ రావాలి పేరుతో యాత్ర చేపట్టటం జరుగుతుందని ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ , ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి , నియోజకవర్గ అబ్జర్వర్ గుర్రప్ప నాయుడు పోతురాజు కాలవలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈకార్యక్రమంలో అందురు పాల్గొని జయప్రదం చేయాలన్నారు.