సీఎం జగన్‌పై జరిగిన దాడిపై రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై రాయితో దాడి జరగలేదని అన్నారు. ఎయిర్‌గన్‌తో అటాక్ జరిగినట్లు అనుమానం ఉందని చెప్పారు. అటాకర్లు సీఎం నుదుటిని టార్గెట్ చేశారని ఆరోపించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత సీఎం జగన్‌కు భద్రత తగ్గినట్లు అన్నారు.