ప్రొద్దుటూరు పట్టణంలో లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సేవలను హైదరాబాద్ గ్లెవీగల్స్ (గ్లోబల్) హాస్పిటల్ వారు అందిస్తున్నారని వైద్యులు హరీష్ కుమార్, గ్లెవీగల్స్ (గ్లోబల్) హాస్పిటల్ వైద్యులు చందన్ కుమార్, రాజగోపాల్ తెలిపారు. మంగళవారం స్థానిక కాత్యా నర్సింగ్ హోం నందు వారు మాట్లాడుతూ ప్రతి నెల 3వ సోమవారం లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సేవలను స్థానిక కాత్యా నర్సింగ్ హోంలో అందిస్తున్నామని తెలిపారు.