ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో 2024. 25 విద్యాసంవత్సరానికి ప్రవేశానికి ఏప్రిల్ 25న పరీక్ష జరగనుందని కన్వీనర్ పెతకంశెట్టి గురువారం. ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 5, 6, 7, 8 తరగతుల వారికి ఉదయం 10 నుంచి 12 గంటల వరకూ, ఇంటర్, డిగ్రీకి సంబంధించి మధ్యాహ్నం 2. 30 నుంచి సాయంత్రం 5గంటల వరకూ కడప నగరంలో కేటాయించిన కేంద్రాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa