ఐపీఎల్ 2024లో భాగంగా నేడు లక్నోలోని వాజ్ పేయి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో జట్టు బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అయితే 177 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లక్నో నిర్ణీత 19 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు క్వింటన్ డి కాక్ 54, కేఎల్ రాహుల్ 82, నికోలస్ పూరన్ 23, మార్కస్ స్టోయినిస్ 8 పరుగులు చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa