మద్యం తాగేందుకు తన తల్లి వెంకటరమణమ్మ(80) డబ్బులు ఇవ్వ లేదని ఆగ్రహించిన చిన్న కొడుకు లక్ష్మయ్య(40) గొడ్డలితో తల్లి కాలును నరికాడు. మదనపల్లె ,వాల్మీకిపురం మండలం పత్తేపురం గ్రామానికి చెందిన లక్ష్మయ్య మద్యానికి బానిసై నిత్యం డబ్బులు ఇవ్వమని తల్లిని వేధించేవాడు. ఈ క్రమంలో శనివారం డబ్బులు ఇవ్వాలని తల్లిని అడుగగా ఆమె లేవన డంతో ఆగ్రహించిన లక్ష్మయ్య పక్కనే వున్న గొడ్డలి తీసుకుని తల్లి కాలుపై మూడు చోట్ల నరికాడు. పూర్తిసమాచారం అందాల్సిఉంది.
![]() |
![]() |