జగన్ తోనే సంక్షేమం,అభివృద్ధి సాధ్యమని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.ఆదివారం రాయచోటి మండలం మాధవరం గ్రామంలో ఉదయం 6 గంటలుకే ప్రచారాన్ని శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించి, ఫ్యాను గుర్తుకు ఓట్లు వెయ్యాలని అభ్యర్థించారు.జగనన్న పాలనలో అందిన సంక్షేమం జరిగిన అభివృద్ధిని చూసి రాబోయే ఎన్నికల్లో తిరిగి జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుందామని శ్రీకాంత్ రెడ్డి కోరారు.