ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల బంగారు భవిష్యత్తు కోసం మేం నిలబడ్డాం : పవన్‌ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 21, 2024, 09:40 PM

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సభలో జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ మాట్లాడుతూ ఏపీ అభివృద్ధి కోసమే టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి వచ్చాయని పవన్ కల్యాణ్ అన్నారు. వలసలు, పేదరికం లేని రాష్ట్రాన్ని నిర్మించడమే ఎన్డీఏ లక్ష్యం.. ప్రజల బంగారు భవిష్యత్తు కోసం మేం నిలబడ్డాం.. కేంద్రం సహకారం లేకుండా రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదు.. అధికారంలోకి రాగానే సంక్షేమాన్ని అమలు చేస్తాం. అభివృద్ధితో పాటు యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తాం అని పవన్‌ కళ్యాణ్ తెలిపారు .  


 


 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com