శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండల కేంద్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి ఉషా శ్రీచరణ్ భర్త శ్రీచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని టీడిపి నుండి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా పార్టీలోకి చేరిన వారికి శ్రీచరణ్ రెడ్డి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa