ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టిడిపి ప్రచారంలో ఎమ్మెల్యేకు ఘన నిరాజనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 22, 2024, 01:39 PM

హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండల పరిధిలోని పి. సడ్లపల్లి గ్రామం సోమవారం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు ఆ ప్రాంత వాసులు ఎమ్మెల్యేకు ఘన నిరాజనం పలిచారు. ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకం ద్వారా ప్రజలకు చేకూరే లబ్ధి గురించి వివరించారు. అనంతరం ఆ ప్రాంతవాసులు ఎమ్మెల్యేకు భారీ గజమాలతో ఆహ్వానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa