శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పుట్టగుండ్లపల్లి గ్రామం నుండి 10 కుటుంబాలు సోమవారం వైసీపీ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా పెనుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీలోకి చేరిన వారికి సవితమ్మ కండువా వేసి ఆహ్వానించారు. అదేవిధంగా రొద్దం మండలం కలిపి పంచాయతీ నుండి 24 కుటుంబాలు, చిన్నమంతురు పంచాయతీ నుండి 16 కుటుంబాలు టీడీపీలోకి సవితమ్మ సమక్షంలో చేరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa