వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. విశాఖపట్నం జిల్లా పెద్దిపాలెంలోని చెన్నాస్ కన్వెన్షన్ హాలులో వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమావేశమయ్యారు. ముఖాముఖి కార్యక్రమం సోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపింది.