సిద్ధవటం మండలం మాధవరం-1 గ్రామంలోని కడప చెన్నై జాతీయ రహదారి బస్టాండ్ వద్ద బస్సు లారీ ఢీకొన్న ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పులివెందుల డిపోకు చెందిన సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు చెన్నై నుండి పులివెందులకు వెళుతుంది. అదే మార్గాన వెళుతున్న మహారాష్ట్రకు చెందిన టెంపో లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.