బ్రహ్మసముద్రం మండలం రాయలప్పదొడ్డి గ్రామంలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు శనివారం ఎన్నికల ప్రచారం, రోడ్ షో నిర్వహించారు. సురేంద్ర బాబుకు టీడీపీ నాయకులు, మహిళలు, గ్రామస్థులు పూలవర్షం కురిపించి ఘజమాలతో ఘనస్వాగతం పలికారు. అమిలినేని మాట్లాడుతూ ఈ గ్రామం నుంచే నేను కాంట్రాక్ట్ పనులు ప్రారంభించామన్నారు. బీటీపీ పనులను గత తెలుగుదేశం ప్రభుత్వంలో 3నెలల్లో 20కిలోమీటర్లు కాలువ తవ్యామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa