రణస్థలం మండలం పాతర్లపల్లి గ్రామంలో ఎచ్చెర్ల నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్ సతీమణి గొర్లె పరిమళ శనివారం ఉదయం వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి. వైసీపీ ప్రభుత్వం అమలు చేసి అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాలు నేరుగా ఇంటి వద్దకే అందాలంటే. మళ్లీ రానున్న ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa