పెడన పట్టణం టిడిపి కార్యలయం నందు పెడన నియోజకవర్గ కూటమి ఆభ్యర్ధి కాగిత కృష్ణప్రసాద్ మంగళవారం నాడు మీడియా తో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ, నిన్న జరిగిన ఎన్నికల్లో నా గెలుపు కోసం ఓటు వేసిన పెడన నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, మహిళామణులకు, అభిమానులకు, సానుభూతిపరులకు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa