అంతర్జాతీయంగా పొగాకు మార్కెట్ తగ్గుముఖం పట్టడంతో పొగాకు ధరలు పెరిగాయని పొగాకు బోర్డు చైర్ మెన్ యశ్వంత్ కుమార్ చెప్పారు. మంగళవారం ఆయన మద్దిపాడు మండలం వెల్లంపల్లిలోని పొగాకు వేలం కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన పొగాకు మంచి ధర పలుకుతుందని చెప్పారు. బోర్డు వైస్ ఛైర్మన్ గుత్త వాసు బాబు, వేలం కేంద్ర కార్యనిర్వహణాధికారి కోని రామకృష్ణ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa