జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మంగళవారం నిడిజువ్విలోని తన నివాసం నుండి ముద్దనూరులో ఉన్న తన మేనమామ మాజీ ఎంపిపి మునిరాజారెడ్డి నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉన్న ప్రదేశానికి నియోజకవర్గంలోని వైసిపి నాయకులు, కార్యకర్తలు వాహనాలు, బైకుల్లో భారీగా తరలివచ్చారు. ఎమ్మెల్యే జమ్మలమడుగు వెళితే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని పోలీసులు ముందస్తు జాగ్రత్తగా ప్రత్యేక బలగాలను మొహరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa