జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా గురువారం సమాజ భాగస్వామ్యంలో డెంగ్యూ వ్యాధిని నివారిద్దాం అనే నినాదంతో ఏరియా హాస్పిటల్ రంపచోడవరం నుండి బోర్నగూడెం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాస్పటల్ సూపర్డెంట్ కే లక్ష్మీ మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి ఎలా సంక్రమిస్తుంది దాని నివారణ చర్యలు గురించి వివరించారు. ముఖ్యంగా జ్వరం వచ్చాక నాలుగు రోజులు దాటితే వెంటనే ఆస్పత్రికి రావాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa