శ్రీసత్య సాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో వెలసిన శ్రీవాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో శ్రీవాసవి మాత జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతసేవతో మొదలై పలు పూజా కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం 5: 30కు శ్రీ వాసవిమాత విగ్రహ ఉరేగింపు కార్యక్రమం జరుగుతుందని శ్రీకన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సేవా సంఘం వారు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa