ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుణ్యక్షేత్రాల సందర్శనలో మాజీ మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 26, 2024, 10:44 AM

ప్రజలందరు సుభిక్షంగా, సంతోషంతో ఉండాలని మాజీ మంత్రి అమరనాథ రెడ్డి వేడుకున్నారని తెలిపారు. అస్సాంలోని గౌహతిలోని శ్రీ కామాఖ్య అమ్మవారిని ఆయన శనివారం దర్శించుకున్నారు. ఎన్నికలలో బిజీగా గడిపిన ఆయన రెండు రోజుల క్రితం పుణ్య క్షేత్రాల సందర్శనార్థం వెళ్లారు. అందులో భాగంగా అస్సాం నీలచల్ హిల్స్ లోని కామాఖ్య అమ్మవారిని ఆయన దర్శించుకొని వేడుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com