ధర్మవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్లో డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన సందర్భంగా ప్రజలందరూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. జూన్ 4వ తేదీ వరకు పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. గొడవలు లేకుండా శాంతియుతంగా ఉండాలన్నారు.