శ్రీకాకుళం మండలంలోని కనుగులవానిపేట సబ్‌స్టేషన్ పరిధిలో మరమ్మతుల దృష్ట్యా కల్లేపల్లి, మొపసుబందరు, జాలారిపేట, సాధుపేట, పెద్ద గనగళ్లపేట, చిన్న గనగళ్లపేట, పుక్కళ్లపేట, నరసయ్యపేట తదితర ప్రాంతాల్లో సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగుగంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ కె.భయ్యనాయుడు ఒకప్రకటనలో తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
![]() |
![]() |