మద్యానికి బానిసైన తండ్రిని.. మార్చుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పుట్టపర్తి మండలంలో చోటు చేసుకుంది. వీరాంజనేయపల్లికి చెందిన వడ్డే రాజేష్, రేవతి దంపతులకు ఓ కుమార్తెతో పాటు కొడుకు విష్ణువర్ధన్ ఉన్నారు. విష్ణువర్ధన్ అనంతపురంలో బీకాం సెకండియర్ చదువుతున్నాడు. తండ్రి వడ్డే రాజేష్ తాగుడుకు బానిసయ్యాడు. దాంతో తండ్రీకొడుకుల మధ్య గొడవ జరిగింది. మనస్థాపానికి గురైన విష్ణువర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa