అనంతపురంలోని పాత ఊరులో విత్తన దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులను నిర్వహించారు. విజిలెన్స్ అండ్ ఎంఫోర్సుమెంట్ ఆఫీసర్ ఎస్. మాసూమ్ బాష ఆదేశాల మేరకు ఎస్ వీ ఎస్ సొల్యూషన్స్, శ్రీ బాలాజీ ట్రేడర్స్ లలో తనిఖీలను నిర్వహించారు. భౌతిక నిల్వలలో స్టాక్ వ్యత్యాసాలను, స్టాక్ బోర్డు, రిజిస్టర్ లను సరిగా నిర్వర్తించక పోవడాన్ని అధికారులు గుర్తించారు.