ప్రకాశం జిల్లా బేస్తవారిపేట పట్టణంలోని బీసీ కాలనీలో కడుపునొప్పితో ఓ వ్యక్తి మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముందుగా పురుగులు మందు తాగిన వ్యక్తిని కుటుంబ సభ్యులు స్థానిక కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆ వ్యక్తి మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నొప్పితోనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa