చిత్తూరు నగరంలోని బస్టాండ్, మార్కెట్లు, షాపింగ్ కాంప్లెక్సు, ఇతర జనసంచార ప్రాంతల్లో పారిశుధ్య పనులను మంగళవారం కమిషనర్ అరుణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రానున్న వర్షాల నేపథ్యంలో పారిశుధ్య పనులను ఎప్పటికప్పడు శానిటేషన్ అధికారులు సమీక్షించి చర్యలు చేపట్టాలనీ కమిషనర్ సూచించారు. ఈ సందర్భంగా ఆమె చేపల మార్కెట్, కూరగాయల మార్కెట్, స్లాటర్ హౌస్, బస్టాండ్, రైల్వే స్టేషన్ మరియు తదితర ప్రాంతాలను ఆమె తనిఖీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa