ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శింగనమలలో టిడిపి అధిక్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 04, 2024, 12:34 PM

శింగనమల నియోజక వర్గంలో మంగళవారం చేపట్టిన ఎన్నికల కౌంటింగ్ లో టిడిపి అధిక్యం కొనసాగుతుంది. వైసిపి అభ్యర్థి కంటె 743 ఓట్లతో బండారు శ్రావణి శ్రీ ఆదిక్యం కొనసాగుతుంది. అయితే మొత్తం 21 రౌండ్లు కౌంటింగ్ కొనసాగుతుంది. అయితే శింగనమల నియోజకవర్గంని సర్కార్ సీటుగా పిలుస్తుంటారు. ఇక్కడ ఏ అభ్యర్థి గెలుస్తే అదే పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా చెబుతుంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa