Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Tue, Jun 04, 2024, 01:03 PM
కడప అసెంబ్లీ మొదటి రౌండ్ పూర్తి అయ్యేసరికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవి రెడ్డి 665 ఓట్లు ముందంజలో ఉన్నారు. టిడిపి అభ్యర్థి మాధవి రెడ్డికి 4854 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి సిటింగ్ ఎమ్మెల్యే అంజద్ భాషాకు 4189 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అఫ్జల్ ఖాన్ కు 885 నమోదయ్యాయి.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa