మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎమ్మెల్యే అశోక్ కు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని సోంపేట మండలంలోని కొర్లాం పంచాయతీకి చెందిన టిడిపి నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఫ్లైఓవర్ వద్ద జెండాలు పట్టుకొని నినాదాలు చేశారు. ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ, నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేస్తున్న అశోక్ కు మంత్రి వర్గంలో చోటు కల్పిస్తే ఉద్దానం ప్రాంతానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు.