పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అనుచరుడు మధుసూదన్ రెడ్డి ని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. మే 13 న నల్లసింగయ్య గారి పల్లి పోలింగ్ కేంద్రన్ని పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే పల్లె సిందూర, పల్లె రఘునాథ్ రెడ్డి పై మధుసూదన్ రెడ్డి దాడికి ప్రయత్నించాడు. అతనిపై 4 కేసులు నమోదు కాగా నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్టు సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa