ప్రొద్దుటూరుకు చెందిన సత్యకుమార్ మదనపల్లిలో కాలేజ్ రోజుల్లో ఏబీవీపీ నాయకుడు.కొంతకాలం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి పర్సనల్ సెక్రటరీగా వ్యవహరించారు.2018లో BJP జాతీయ కార్యదర్శిగా నియమితులైన సత్య బయటకు తక్కువ కన్పించినా దేశవ్యాప్త కీలక ఎన్నికల వ్యూహకర్తల్లో ఒకరిగా కమల నేతలకు సుపరిచితం.ప్రస్తుతం అండమాన్ నికోబార్ ఇన్ఛార్జ్, UP సహ ఇన్ఛార్జ్ గా ఉన్న ఈయన ధర్మవరం నుంచి తొలిసారి MLA అయ్యారు.