ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, మంత్రులుగా జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్, టిడిపి యువ నాయకుడు నారా లోకేష్ , టిడిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మరియు పలువురు కూటమి నాయకులు బుధవారం రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడంతో మండలంలోని అరట్లకోటలో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa