అనంతపురం నగరంలో డైరెక్టర్ దినేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సూపర్ సింగర్ కార్యక్రమాన్ని గాయకులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం సూపర్ సింగర్ పోస్టర్ ను లాంచ్ చేసారు. ఆయన మాట్లాడుతూ ఎంతోమంది గాయని గాయకులు ఎదగాలని సంకల్పం ఉన్న వారందరికీ ఇది మంచి అవకాశం అని అన్నారు. వివరాలకు 9533781569 నెంబర్ ను సంప్రదించాలన్నారు.