కనిగిరి మండలం విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు ఆదివారం కనిగిరి నియోజకవర్గం టీడీపీ శాసనసభ్యులు, డాక్టర్. ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ని అయన క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. విశ్వ బ్రాహ్మణ సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లవేళల కృషి చేస్తానని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి వారికి హామీ ఇచ్చారు.
![]() |
![]() |