ప్రతి ముస్లిం సోదరుడు తమ కంటే పేదవారికి సహాయం చేయాలని ఇస్లాం బోధిస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం ఈదుల్ అదా పర్వదినం పురస్కరించుకొని అవనిగడ్డ నియోజకవర్గ ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. అల్లాహ్ ఆజ్ఞ అనుసరించి త్యాగమయ జీవితం సాగించిన ఇస్లామిక్ ప్రవక్తలు ఆదర్శనీయులుగా నిలిచారన్నారు.
![]() |
![]() |