ఆంధ్రప్రదేశ్ వైద్యఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ మొదటిసారిగా శ్రీసత్య సాయి జిల్లాకు విచ్చేసిన సందర్బంగా మంగళవారం హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి. కె. పార్థసారథి మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మినారాయణ, ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు, అమిలినేని సురేంద్ర బాబు, దగ్గుపాటి ప్రసాద్ తదితరులు ఉన్నారు.
![]() |
![]() |