బాలికను మోసగించిన ఓ యువకుడిపై విజయవాడలోని నున్న రూరల్ పోలీసులు ఆదివారం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కండ్రిక కాలనీకి చెందిన బాలిక(17) ఇంటర్ రెండో ఏడాది చదువు తోంది. రాజీవ్‌నగర్‌కు చెందిన పైడి శ్యామ్‌కుమార్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో బాలిక గర్భవతి అయింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారు కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa