ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రుణాల రెన్యువల్ కు 30వ తేది వరకు గడువు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 25, 2024, 03:13 PM

తమ పంట రుణాలను ఈ నెల 30వ తేది లోపు రెన్యువల్ చేసుకోవాలని కళ్యాణదుర్గం పట్టణంలోని చాపిరి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సీఈవో నారాయణస్వామి మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాలన్నీ కంప్యూటరీకరణ చేస్తున్నారన్నారు రైతులు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, నామినీతో సహా మొబైల్ నెంబర్ కలిగిన పాన్ కార్డు, ఓటర్ కార్డు జిరాక్స్ కాపీలు, మూడు పాస్ ఫొటోలను సొసైటీలో అందజేయాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com